చిన్నకంజర్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జీఎంఆర్
చిన్నకంజర్లలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. రైతులకు సౌకర్యాలు కల్పించాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే గోదాములకు తరలించాలని అధికారులకు సూచించారు.
Read More