Author: vprimenews9@gmail.com

సంగారెడ్డి జిల్లా

రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సదాశివపేట ఏవో

సదాశివపేట మండల వ్యవసాయ అధికారి జి. రమేష్ రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. రూ.30 వేలు డిమాండ్ చేసి ఇప్పటికే రూ.10 వేలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

Read More
Telangana

గ్రామ పంచాయతీల్లో ఈవీ ఛార్జింగ్ కేంద్రాలు.. ఆదాయ వనరుగా కొత్త అవకాశం!

దేశవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో ఈవీ ఛార్జింగ్, బ్యాటరీ స్వాపింగ్ కేంద్రాల ఏర్పాటుకు పంచాయతీరాజ్ శాఖ, సీఈఎస్ఎల్ ఒప్పందం చేసుకున్నాయి. దీంతో పంచాయతీలకు అదనపు ఆదాయం సమకూరనుంది.

Read More
హైదరాబాద్

ప్రభుత్వ భూముల కబ్జాల్లో రాజకీయ నేతలదే పైచేయి.. 90 శాతం ఆక్రమణలు ఆ మూడు జిల్లాల్లోనే!

తెలంగాణలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై సంచలన నివేదిక. కబ్జాదారుల్లో సగానికి పైగా రాజకీయ నాయకులే ఉన్నట్లు విచారణలో వెల్లడి. 90 శాతం ఆక్రమణలు సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే ఉన్నట్లు సమాచారం.

Read More
పటాన్ చెరువు

చిన్నకంజర్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జీఎంఆర్

చిన్నకంజర్లలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. రైతులకు సౌకర్యాలు కల్పించాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే గోదాములకు తరలించాలని అధికారులకు సూచించారు.

Read More
హైదరాబాద్

ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాన్సర్ వైద్య సేవలపై మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్ష

ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాన్సర్ రోగులకు అందుతున్న వైద్య సేవలపై మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్షించారు. ఎంఎన్‌జే, నిమ్స్ సేవలు, జిల్లా కీమోథెరపీ కేంద్రాల పనితీరు, క్యాన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపుపై చర్చించారు.

Read More
న్యూ ఢిల్లీ

V PRIME NEWS

డేటా ప్రొటెక్షన్ చట్టంలోని నిబంధనలు విచారణాత్మక జర్నలిజానికి ఆటంకం కలిగిస్తాయని పేర్కొంటూ మీడియా సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. జర్నలిస్టుల వార్తా సేకరణ స్వేచ్ఛ, రహస్య సమాచార వనరుల రక్షణకు ప్రత్యేక మినహాయింపులు కల్పించాలని కోరాయి. ఈ పిటిషన్‌పై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

Read More
V PRIME NEWS

రాహుల్ గాంధీ పోరాటానికి మద్దతుగా ఢిల్లీకి తోపాజీ అనంతకృష్ణ

ఓటు హక్కు పరిరక్షణ కోసం ఢిల్లీలో నిర్వహించే ఛలో ఢిల్లీ కార్యక్రమానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ తోపాజీ అనంతకృష్ణ, సంగారెడ్డి జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ గంగేరి శ్రీహరి బయలుదేరారు.

Read More
హైదరాబాద్

సన్నబియ్యం ధరలకు కళ్లెం.. గరిష్ఠ ధరలు ఖరారు!

తెలంగాణలో సన్నబియ్యం ధరలకు ప్రభుత్వం కళ్లెం వేసింది. బీపీటీ, కేఎన్‌ఎం కిలో రూ.66, తెలంగాణ సోనా రూ.74, హెచ్‌ఎంటీ, జై శ్రీరాం రూ.79గా గరిష్ఠ ధరలు నిర్ణయించింది.

Read More
సంగారెడ్డి

టీఎన్జీవో పట్టణ అధ్యక్షుడు యాదవ రెడ్డికి టీయూడబ్ల్యూజే నేతల సన్మానం

సంగారెడ్డి టీఎన్జీవో పట్టణ అధ్యక్షుడిగా ఎన్నికైన యాదవ రెడ్డిని టీయూడబ్ల్యూజే–ఐజేయూ రాష్ట్ర, జిల్లా నాయకులు శాలువాతో సత్కరించి అభినందించారు.

Read More
సంగారెడ్డి

సంగారెడ్డి పట్టణ ప్రజల నీటి అవసరాల కోసం కొండాపురం జగన్ ప్రత్యేక చొరవ!

సంగారెడ్డి పట్టణ ప్రజల నీటి అవసరాలను తీర్చేందుకు మంత్రులను కలిసి నీటిని తీసుకువచ్చిన కొండాపురం జగన్‌కు కృతజ్ఞతలు. ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించాలని, తాను ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు.

Read More