V PRIME NEWS
డేటా ప్రొటెక్షన్ చట్టంలోని నిబంధనలు విచారణాత్మక జర్నలిజానికి ఆటంకం కలిగిస్తాయని పేర్కొంటూ మీడియా సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. జర్నలిస్టుల వార్తా సేకరణ స్వేచ్ఛ, రహస్య సమాచార వనరుల రక్షణకు ప్రత్యేక మినహాయింపులు కల్పించాలని కోరాయి. ఈ పిటిషన్‌పై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
Read More