టీఎన్జీవో పట్టణ అధ్యక్షుడు యాదవ రెడ్డికి టీయూడబ్ల్యూజే నేతల సన్మానం
సంగారెడ్డి టీఎన్జీవో పట్టణ అధ్యక్షుడిగా ఎన్నికైన యాదవ రెడ్డిని టీయూడబ్ల్యూజే–ఐజేయూ రాష్ట్ర, జిల్లా నాయకులు శాలువాతో సత్కరించి అభినందించారు.
Read Moreసంగారెడ్డి టీఎన్జీవో పట్టణ అధ్యక్షుడిగా ఎన్నికైన యాదవ రెడ్డిని టీయూడబ్ల్యూజే–ఐజేయూ రాష్ట్ర, జిల్లా నాయకులు శాలువాతో సత్కరించి అభినందించారు.
Read Moreసంగారెడ్డి పట్టణ ప్రజల నీటి అవసరాలను తీర్చేందుకు మంత్రులను కలిసి నీటిని తీసుకువచ్చిన కొండాపురం జగన్‌కు కృతజ్ఞతలు. ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించాలని, తాను ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు.
Read MoreGSLV-F18 రాకెట్ ద్వారా NVS-03 నావిగేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, సిబ్బందికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.
Read Moreతెలంగాణ విద్యుత్ ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు ప్రభుత్వం దీపావళి కానుక అందించింది. డీఏ, డీఆర్‌ను 19.27 నుంచి 21.81 శాతానికి పెంచుతూ జూలై 1 నుంచి అమలు చేయాలని ఆదేశించింది. మొత్తం 71,360 మందికి ప్రయోజనం కలగనుంది.
Read Moreసుప్రీంకోర్టులో కేసు విజయం సాధించాలంటే ప్రముఖ న్యాయవాది పేరు కంటే కేసుపై పూర్తి అవగాహన, న్యాయపరమైన నైపుణ్యం, సరైన వ్యూహం ముఖ్యమని బార్ అండ్ బెంచ్ వ్యాసం స్పష్టం చేసింది. తొలి విచారణలోనే సమర్థవంతమైన వాదన వినిపించడం కీలకమని పేర్కొంది.
Read Moreఎం.వి. రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో నిర్వహించిన జాతీయ జర్నలిస్టుల పురస్కారాలు–2026 కార్యక్రమంలో దళిత్ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు కాశపోగు జాన్‌తో పాటు పలువురు ఫోరం నాయకులు జాతీయ పురస్కారాలు అందుకున్నారు. జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం వారు చేస్తున్న సేవలకు ఈ అవార్డులు గుర్తింపుగా నిలిచాయి. అవార్డు గ్రహీతలకు డీజేఎఫ్ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు రాపాక విజయరాజు అభినందనలు తెలిపారు.
Read Moreవార్డు సభ్యుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, సర్పంచ్‌గా ఎదిగి, అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి లక్షలాది ఓట్లు సాధించిన నీలం మధు ముదిరాజ్‌కు ఎమ్మెల్సీ పదవి కల్పించాలని కవిత ముదిరాజ్ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ముదిరాజ్‌ల రాజకీయ ఆత్మగౌరవానికి తగిన గుర్తింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
Read Moreసంగారెడ్డి పట్టణంలోని శాంతినగర్‌లో సెయింట్ ఆంథోనీస్ హైస్కూల్ ఎదురుగా ఉన్న 48వ నంబర్ రేషన్ షాపులో రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ కొనసాగుతోంది. ఇంకా కార్డులు తీసుకోని లబ్ధిదారులు సంబంధిత రేషన్ షాపును సందర్శించి తమ కార్డులను తీసుకోవాలని సూచించారు.
Read Moreసంగారెడ్డి బైపాస్ రోడ్డులోని తారా డిగ్రీ కళాశాల సమీపంలో అనుమతులు లేకుండా బోర్వెల్ తవ్వకాలు చేపడుతున్న వాహనాన్ని అధికారులు సీజ్ చేశారు. అడిషనల్ కలెక్టర్ పాండు, ఎమ్మార్వో జయరాం, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, టౌన్ సీఐ రామనాయుడు తనిఖీల్లో పాల్గొన్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాన్ని తదుపరి విచారణ, చర్యల కోసం సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.
Read Moreసంగారెడ్డి మున్సిపాలిటీలోని 3వ వార్డు బ్రహ్మన్వాడలో నీటి ఎద్దడిని తగ్గించేందుకు కౌన్సిలర్ కొండాపురం జగన్ చర్యలు చేపట్టారు. బోర్ల నుంచి పైప్లైన్లు వేసి నల్లాలు ఏర్పాటు చేయడంతో పాటు, నీటిని విడుదల చేయించి సరఫరాను స్వయంగా పరిశీలించారు.
Read More