సంగారెడ్డి

సంగారెడ్డిలో 48వ నంబర్ రేషన్ షాపులో స్మార్ట్ కార్డుల పంపిణీ

సంగారెడ్డి, అక్టోబర్ 30 (V PRIME NEWS):

సంగారెడ్డి పట్టణంలోని శాంతినగర్‌లో సెయింట్ ఆంథోనీస్ హైస్కూల్ ఎదురుగా ఉన్న 48వ నంబర్ రేషన్ షాపులో రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ కొనసాగుతోంది.

ఈ సందర్భంగా రేషన్ షాపులో లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను అందజేస్తున్నారు. ఇప్పటికే కార్డులు అందుకున్న వారు కాకుండా, ఇంకా తీసుకోని లబ్ధిదారులు తమ కార్డులను సంబంధిత రేషన్ షాపుకు వెళ్లి తీసుకోవాలని సూచించారు.

అర్హులైన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.

━━━━━━━━━━━━━━ V PRIME NEWS ప్రజల పక్షం… ప్రజా గొంతుక…

Journalist – Rapaka VijayaRaju

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *