అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు మంజూరు చేయాలి
సంగారెడ్డిలో TUWJ–IJU జిల్లా నాయకులు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కలిసి అర్హులైన జర్నలిస్టులకు ఇంటి స్థలాలు, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, పెండింగ్‌లో ఉన్న అక్రిడిటేషన్ కార్డులను వెంటనే జారీ చేయాలని వినతిపత్రం సమర్పించారు. జర్నలిస్టుల సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించారు.
Read More