జహీరాబాద్‌లో మూడు రోజుల పాటు లక్షబిల్వార్చన, అయ్యాచార దీక్షల మహోత్సవం
జహీరాబాద్‌లోని శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవస్థానంలో అక్టోబర్ 30 నుంచి నవంబర్ 1 వరకు శ్రీశ్రీశ్రీ 1008 ఉజ్జయిని జగద్గురువుల ఆశీస్సులతో లక్షబిల్వార్చన, అయ్యాచార దీక్షల మహోత్సవం నిర్వహించనున్నారు. గోమాత పూజ, ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, రథోత్సవం, మహా మంగళహారతి తదితర కార్యక్రమాలు జరగనున్నాయి. శివభక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని మహోత్సవాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
Read More