తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఇండియన్ బ్యాంకులో 48 ఉద్యోగాలు!
తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. ఇండియన్ బ్యాంకులో 1,500 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అవకాశం కల్పించగా, తెలంగాణకు 48 పోస్టులు కేటాయించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోనూ వందలాది ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.
Read More