కేసీఆర్‌తో పటాన్‌చెరు ఎమ్మెల్యే జీఎంఆర్ భేటీ
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 30న హైదరాబాద్‌లో జరగనున్న తన సోదరుడి కుమారుడు సందీప్‌రెడ్డి నిశ్చితార్థ వేడుకకు హాజరుకావాలని ఆహ్వానించడంతో పాటు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
Read More